హైదరాబాద్,అర్జున్ సమాచారం:
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం రాత్రి షేక్పేట్లో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా రోడ్డుపక్కన సుమారు ఆరేళ్ల బాలుడు ఏడుస్తూ కనిపించాడు. వెంటనే వాహనం ఆపి బాలుడిని ఆరా తీయగా, ఇంటి నుంచి తప్పిపోయినట్లు గుర్తించారు.
దీనిపై ఎమ్మెల్యే వెంటనే టోలిచౌకి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడి వివరాలు సేకరించి అతని తల్లిదండ్రులను గుర్తించి క్షేమంగా అప్పగించారు. తని తల్లిదండ్రులను గుర్తించి క్షేమంగా అప్పగిం